పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ 110 అసిస్టెంట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్

1054


PGCIL Assistant Engineer Trainee Recruitment 2020

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ -2019

అసిస్టెంట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 20.01.2020
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 07.02.2020
   వయోపరిమితి  

  • 18-28 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • GEN/EWS/OBC అభ్యర్థులు 500/- రూ చెల్లించాలి
  • SC/ST/PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
        ఎంపిక ప్రక్రియ  

  • రాత పరీక్ష  ఆధారంగా 
        దరఖాస్తు ప్రక్రియ  

  • ఆన్ లైన్ లో
    విద్యార్హత

  • BSC/ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్ & సివిల్ )  సంబంధిత విభాగాలలో ఉత్తీర్ణత ఉండాలి 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
 అసిస్టెంట్ ఇంజనీర్ ట్రైనీ Through GATE 2019 110

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here