Paramedical Staff in Jagjivan Medical Hospital

270



పారా మెడికల్ స్టాఫ్ 

ముంబై, వెస్టర్న్ రైల్వే ఆధ్వర్యంలోని జగ్జీవన్ రాం హాస్పిటల్ – పారామెడికల్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగాలు: స్టాఫ్ నర్స్ 48, ల్యాబ్ అసిస్టెంట్ 3, రేడియోగ్రాఫర్ 1, లేడీ హెల్త్ విజిటర్ 1, ఓరల్ డెంటల్ హైజెనిస్ట్ 1, హీమో డయాలిసిస్ టెక్నీషియన్ 1, ఈసీజీ టెక్నీషియన్ 1, ఆప్తాల్మిక్ అసిస్టెంట్  /రీఫ్రాక్షనిస్ట్ 1, డెంటల్ టెక్నీషియన్ 1

అర్హత: ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత విభాగంలో సర్టిఫికెట్ కోర్సు లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 11 నుంచి 14 వరకు.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 6

వెబ్ సైట్: www.wr.indianrailway.gov.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here