ONGC Recruitment 2019 | Apply 107 Vacancies for Multiple Posts

714



ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల:   

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ONGC) మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, ఏఈఈ, ఫైర్ ఆఫీసర్ల పదవికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత పోస్ట్ కోసం అర్హతను తనిఖీ చేసి పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 29.05.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 18.06.2019
పోస్ట్ ఖాళీలు  107
అఫిషియల్  వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

 

పోస్టులు మరియు ఖాళీలు:

  • మానేజ్మెంట్ ట్రైనీ – 142
  • మెడికల్ ఆఫీసర్ –  42
  • సెక్యూరిటీ ఆఫీసర్ – 24
  • ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ – 31
  • ఏఈఈ (ఎన్విరాన్మెంట్ ) – 01
  • ఫైర్ ఆఫీసర్ – 09

అర్హత:

అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ లేదా పోస్టుగ్రాడ్యుయేషన్ లేదా ఎంబీబీస్ సంబంధిత  విభాగాలలో  ఉత్తీర్ణులై  ఉండాలి. 

వయోపరిమితి:

అభ్యర్థుల యొక్క వయస్సు 30 ఏళ్ళు మించరాదు.

ఎంపిక విధానం: 

  • కంప్యూటర్ బేసెడ్ టెస్ట్ 
  • ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు :

OBC అభ్యర్థులు Rs.370/- చెల్లించాలి మరియు SC  /ST  / PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు అవసరం లేదు. 

వేతనం :

Rs.60,000/- నుంచి Rs.1,80,000/- వరకు

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు www.ongcindia.com లోకి వెళ్ళండి.
  • తరువాత నోటిఫికేషన్ యొక్క లింక్ ఓపెన్ చేసి పోస్ట్ యొక్క వివరాలు పూర్తిగా చదవండి.
  • ఆపై ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ ని ఓపెన్ చేయండి .
  • తరువాత మీ యొక్క అప్లికేషన్ వివరాలను పూర్తి చేసి రిజిస్టర్ అవ్వండి.
  • తరువాత పైన తెలిపిన అప్లికేషన్ ఫీజు ని  మీ యొక్క ఎటిఎం లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి అప్లికేషన్ ని పూర్తి చేయండి 
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను సేవ్ చేసి సబ్మిట్ చేయండి.
  • చివరగా దానిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.

 

Official Notification



Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here