ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో 48 సీనియర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

657

Oil India Ltd Recruitment 2019

ఆయిల్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2019

సీనియర్ ఆఫీసర్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 08.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ: 28.09.2019
    అప్లికేషన్ ఫీజు 

  •     Gen/ OBC అభ్యర్థులకు  రూ.450/-
  •    SC/ST/PWBD /EX -S   అభ్యర్థులకు రూ .50/- 
   వేతనం 

  •    60,000/- రూ నుంచి 1,80,000/-రూ 
       ఎంపిక ప్రక్రియ

  •  రిటన్ టెస్ట్ /రిటర్న్ టెస్ట్ /ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్ లో 
    విద్యార్హత

  • డిగ్రీ /హార్టికల్చర్  /అగ్రికల్చర్ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
  హార్టికల్చర్ ఎకనామిక్స్  02
హార్టికల్చర్ ఇంజినీరింగ్
01
హార్టికల్చర్ ఎక్స్టెన్షన్  04
అగ్రోనోమి  03
ఇంగ్లీష్   03
ఏంటోమోలోజి  02
ఫుడ్ సైన్స్ టెక్నాలజీ  01
 జెనెటిక్స్ మరియు PI బ్రీడింగ్  03
  హార్టికల్చర్ 04
  లైవ్ స్టాక్ మేనేజ్ మెంట్  02
మైక్రోబయాలజీ  01
ప్లాంట్ బయో టెక్నాలజీ  02
 ప్లాంట్ ఫీషియోలోజి  02
 సాయిల్ సైన్స్ మరియు కెమిస్ట్రీ  01
స్టేసిస్టిక్స్   03

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here



1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here