NYKS Notification Details in Telugu-Apply 337 Various Posts | Vyomajobs

2921

NYKS Notification Details in Telugu



నెహ్రు యువ కేంద్ర సంగతం లో 337 జాబ్స్ అర్హత 12th / గ్రాడ్యుయేషన్  :

నెహ్రు యువ కేంద్ర సంగతం లో  వివిధ పోస్టులకు నోటిఫికేషన్ ని విడుదల చేసిన నెహ్రు యువ కేంద్ర సంగతం. మొత్తం 337 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల, ఎంపిక , అర్హత మరియు ఇతర వివరాలు క్రింద ఇవ్వబడినవి.

 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ 20.06.2019

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 31.05.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 20.06.2019
జాబ్ లొకేషన్  న్యూ ఢిల్లీ
ఆఫీషియల్  వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

పోస్టులు:

  • లోవర్ డివిజన్ క్లర్క్ – 12
  • అసిస్టెంట్ – 38
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 23
  • అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ – 58
  • కంప్యూటర్ ఆపరేటర్ – 04
  • స్టెనోగ్రాఫర్ – 23
  • లైబ్రేరియన్ – 01
  • పోస్ట్ సీనియర్ హిందీ అనువాదకుడు – 01
  • జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్లు – 17
  • సహాయ డైరెక్టర్ / జిల్లా యూత్ సమన్వయకర్త – 160 పోస్ట్లు

అర్హత:

అభ్యర్థులకు కనీసం 12th / గ్రాడ్యుయేషన్  విద్యార్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి:

  • అభ్యర్థుల యొక్క యోపరిమితి  భారతదేశం యొక్క ప్రభుత్వం సూచించిన  ప్రకారం

వేతనం : Rs.18,000/- నుండి 1,77,500

ఎంపిక విధానం:  

  • వ్రాత పరీక్షా లేదా ఇంటర్వ్యూ .

అప్లికేషన్ ఫీజు :

  • GEN / OBC {Male } అభ్యర్థులు Rs.750/-
  • GEN / OBC {Female } అభ్యర్థులు Rs.350/-
  • మరియు SC  /ST  / PWD : Nil

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు nyks.nic.in/ లోకి వెళ్ళండి.
  • తరువాత  కెరీర్ సెక్షన్  మీద  చేయండి .
  • ఆ తరువాత “Recruitement Advertisement 31st May 2019” కోసం వెతకి దానిపై క్లిక్ చేయండి.
  • తరువాత నోటిఫికేషన్ యొక్క సూచనల ప్రకారం అప్లై చేయండి. 
  • తరువాత పైన తెలిపిన అప్లికేషన్ ఫీజు ని  మీ యొక్క ఎటిఎం లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి అప్లికేషన్ ని పూర్తి చేయండి 
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను సేవ్ చేసి సబ్మిట్ చేయండి.
  • చివరగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.
  • దరఖాస్తు యొక్క చివరి తేది: ఆన్లైన్ దరఖాస్తుల మొదలు నుండి 20 రోజులు

 

Official Notification



Trending Job Notifications:

 

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
SSC MTS Recruitment 2019

Multi-Tasking Staff{10000+}

10th 29-05-2019 Click Here
BSF Notification 2019 Head Constable {1072} 10th, 12th ITI 12-06-2019 Click Here
HAL Recruitment 2019 Various{826} 12th, ITI, Degree 15-05-2019 Click Here
UPSC CAPF Recruitment 2019 Assistant Commandants{323} Bachelors Degree 20-05-2019 Click Here
FACT Recruitment 2019 Various{274} 10th, Degree 20-05-2019 Click Here
AIATSL Recruitment 2019

Various{109}

Graduation Walk-in 13&14-05-2019 Click Here
HMT Recruitment 2019 Managers{38} Graduation 14-05-2019 Click Here
NITI Aayog Recruitment 2019

Young Professional{60}

Graduation/PG 22-05-2019 Click Here
BHEL Hyderabad Recruitment 2019

Engineer & Supervisor{27}

Diploma/Graduation 14-05-2019 Click Here
Indian Navy Sailor Recruitment 2019

Various

Matriculation 19-05-2019 Click Here

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here