నెహ్రూ యువ కేంద్ర సంగతన్ లో 12000 ల వాలంటీర్ పోస్టులు | NYKS Notification 2019 in telugu

7221

నెహ్రూ యువ కేంద్ర సంగతన్ జాబ్ నోటిఫికేషన్ 2019

NYKS Notification 2019 in telugu

Vyoma-APPSC- గ్రూప్ 1, 2, 3 ఆన్ లైన్ ఎక్జామ్స్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

నెహ్రూ యువ కేంద్ర సంగతన్ జాబ్ నోటిఫికేషన్ 2019: 

నెహ్రూ యువ కేంద్ర సంగతన్ లో 12000 ల వాలంటీర్  పోస్టులు నోటిఫికేషన్ ని విడుదల చేసిన NYKS, కేవలం 10 వ తరగతి అర్హతతో ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అన్ని వివరాలను చదివి అర్హులైన యెడల పై పోస్టులకి అప్లై చేసుకోండి.ముఖ్యమైన తేదీలు మరియు ఆఫీషియల్ వెబ్ సైట్స్ :

అప్లికేషన్స్ మొదలు తేదీ  16.02.2019
అప్లికేషన్స్ చివరి  తేదీ  03-03-2019
మొత్తం పోస్టులు  12,000
 నోటిఫికేషన్  డౌన్లోడ్ 
      అప్లై  Official Website

 

పోస్టు పేరు 

  • వాలంటీర్

అర్హత :

10 వ తరగతి పాస్

అప్లికేషన్ ఫీ :

  • అభ్యర్హులు 250 రూపాయలు అప్లికేషన్స్ ఫీ కొరకు మరియు 80 రూపాయలు ఎక్జామ్ ఫి కొరకు చెల్లించ వలెను.
  • sc/st /phc  కేటగిరీ చెందిన అభ్యర్థులు ఎక్జామ్ ఫి నుండి మినహాయింపు అనగా 80 రూపాయలు.

వయస్సు:

  • అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల మధ్యలో ఉండవలెను.

అప్లై చేసుకోను విధానం :

  • మొదటగా అభ్యర్థులు www.nyks.nic.in సైట్ ని విసిట్ చేసి.
  • అక్కడ ఇవ్వబడిన అప్లికేషన్ ఫారం ని నింపి అప్పికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని
  • సొంతగా తమ డ్యాకుమెంట్స్ ని అట్టేస్ట్ చేసుకొని.
  • తరువాత అప్లికేషన్ ఫి ని చెల్లించవలెను.

ఆఫీషియల్ నోటిఫికేషన్

నోటిఫికేషన్ ని ఇంగ్లీష్ లో చదవడానికి క్లిక్ చేయండి

Click Here For Latest Job Notifications

For Latest AP Job Notifications

Trending Job Notifications

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
RRB NTPC Recruitment 2019

Non-Technical Popular Categories{130000} 1.3 Lakhs

Graduation Click Here
UPSC CSE Recruitment 2019 Civil Services Notification{896} Graduation 18-03-2019 Click Here
SSC JE Recruitment 2019

Junior Engineer

B.tech 25-02-2019 Click Here
IOCL Notification 2019 Technician {466} Various 18-03-2019 Click Here
BSF Recruitment 2019 Constable(Tradesmen){1763} Matriculation  28-02-2019 Click Here

  

 

Vyoma-Latest-jobs-notifications

Click here to Join

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here