న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో 273 స్టైపెండరీ ట్రెయినీ పోస్టులకు నోటిఫికేషన్ 2020

802

Nuclear Fuel Complex Recruitment 2020

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ రిక్రూట్మెంట్ – 2020

స్టైపెండరీ ట్రైయినీ మరియు ఇతర పోస్టులు

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 21.12.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ: 10.01.2020
   వయోపరిమితి  

  • గరిష్టంగా 32 సంవత్సరాలు మించరాదు.
    అప్లికేషన్ ఫీజు 

  •     Gen/ OBC/EWS అభ్యర్థులకు  రూ.150
  •    SC/ST/PH/FEMALE  అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు 
   వేతనం 

  • 16,000 /- నుండి 44,900/- రూ.
       ఎంపిక ప్రక్రియ

  •  రాత పరీక్ష 
  •  ఇంటర్వ్యూ 
  • షార్ట్ లిస్ట్ ఆధారంగా 
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్ లో 
    విద్యార్హత

  • 10th/డిగ్రీ/ఇంజనీరింగ్  
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
స్టైపండరీ ట్రెయినీ 241
అప్పర్ డివిజన్ క్లర్క్  12
అసిస్టెంట్  20

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here