న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ లో 137 డ్రైవర్,టెక్నిషియన్ మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ 2020

974

NPCIL Notification 2020

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్-2020

డ్రైవర్,టెక్నిషియన్ మరియు ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 17.12.2019 
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 06.01.2020
   వయోపరిమితి  

  • 18-30 సంవత్సరాలు లోపు ఉండాలి 
వేతనం 

  • 10,500/-రూ. నుంచి 35,400/- రూ.
విద్యార్హత

  • 10th/ఇంటర్ /ITI/డిగ్రీ/ ఇంజనీరింగ్
దరఖాస్తు విధానం

  • ఆన్ లైన్
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
డ్రైవర్ గ్రేడ్ – I  02
 టెక్నిషియన్-బి   06
కేటగిరీ II : స్టీపెన్డైరీ ట్రేనీ /టెక్నిషియన్ (ST /TM) 34
సైంటిఫిక్ అసిస్టెంట్ -బి  45
కేటగిరీ I : స్టీపెన్డైరీ ట్రేనీ /సైంటిఫిక్ అసిస్టెంట్ (ST /SA) 50

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here