న్యూక్లియర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ లో 107 నర్స్,ఫార్మసిస్ట్ ఇతర పోస్టులకు నోటిఫికేషన్

941

NPCIL Jobs Notification 2019

న్యూక్లియర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్-2019

స్టెనో,నర్స్,ఫార్మసిస్ట్ ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 17.10.2019 
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 06.11.2019
   వయోపరిమితి  

  • 18-30 సంవత్సరాలు లోపు ఉండాలి 
వేతనం 

  • 21,700/-రూ. నుంచి 44,900/- రూ.
దరఖాస్తు విధానం

  • ఆన్ లైన్
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
నర్స్  05
పాథాలజీ ల్యాబ్ టెక్నిషియన్   01
ఫార్మసిస్ట్-బి   04
ఎక్స్-రే టెక్నిషియన్ 01
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్  01
అసిస్టెంట్   58
స్టెనో    29
డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ కం ఫైర్మాన్/ ఏ   08

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here