మైనార్టీ గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్

959

మైనార్టీ గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్ : ఆన్ లైన్ లో దరఖాస్తు

  • తెలంగాణలో 5 నుంచి 8 వ తరగతి మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
  • దరఖాస్తులను ఆన్ లైన్ పద్ధతిలో స్వీకరించనున్నారు. ఈమేరకు తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఓ ప్రకటనలో పేర్కొంది.
  • ఫిబ్రవరి 25 నుంచి మార్చి 31 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తలు స్వీకరిస్తామని తెలిపింది.
  • 5వ తరగతి ప్రవేశానికి అర్హత పరీక్షను ఏప్రిల్ 20వ తేదీన, 6, 7, 8 వ తరగతుల ప్రవేశానికి అర్హత పరీక్షను ఏప్రిల్ 22 వ తేదీన నిర్వహించనున్నారు.
  • మే 2 వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నారు.
  • మే 3 నుంచి 10 వ తేదీ వరకు సిర్టిఫికేట్ల పరిశీలన ఉంటుంది.
  • జూన్ 1 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

Admissions into TMR Schools for the Academic Year 2019-20

Start Date: 25.02.2019
End Date: 31.03.2019

Admissions into TMR Junior Collegs (1st Year) for the Academic Year 2019-20

Start Date: 25.02.2019
End Date: 15.03.2019

Apply Online : http://cet.cgg.gov.in/tsmw/

 

 

Trending Job Notifications

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
RRB NTPC Recruitment 2019

Non-Technical Popular Categories{130000} 1.3 Lakhs

Graduation Click Here
UPSC CSE Recruitment 2019 Civil Services Notification{896} Graduation 18-03-2019 Click Here
SSC JE Recruitment 2019

Junior Engineer

B.tech 25-02-2019 Click Here
IOCL Notification 2019 Technician {466} Various 18-03-2019 Click Here
BSF Recruitment 2019 Constable(Tradesmen){1763} Matriculation  28-02-2019 Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here