తెలంగాణాలో 1061 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ 

1394

తెలంగాణాలో 1061 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 

Notification for 1061 Jobs in Telangana Universities 2019త్వరలోనే 1061 పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం…!

తెలంగాణలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1061 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందుకు అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని భావిస్తుంది. స్కీనింగ్ పరీక్ష నిర్వహించడం ద్వారా నైపుణ్యం ఉన్న వారే అధ్యాపక వృత్తిలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పోస్టుల భర్తీని యూనివర్సిటీ యూనిట్ గా చేపట్టనున్నారు. అటు త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here