Non Engineering Technical Posts in MECON Limited

230



మెకాన్

రాంచీలోని భారత ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన మెకాన్ లిమిటెడ్.. కాంట్రాక్టు ప్రాతి పదికన 205 ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఎంబీఏ పీజీడీఎం, బీఆర్క్, మాస్టర్స్ డిగ్రీ, బీకాం, గ్రాడ్యుయేషన్, సీఏ/ సీఎంఏ తదితర కోర్సుల ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట పని అనుభవం ఉండాలి.

వయసు: 2019, మే 23 నాటికి పోస్టులను బట్టి 32-55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో లో 

దరఖాస్తు ఫీజు: రూ. 1000; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, | ఎక్స్-సర్వీస్మైన్ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 20, 2019.

పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.meconlimited.co.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here