NIRD లో పలు ఉద్యోగాలు

2650

NIRDPR Recritement 2020

  జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ తెలంగాణ – 2020

  కన్సల్టెంట్ మరియు ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 17.12.2019 
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 06.01.2020 
   వయోపరిమితి  

  • 30 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • అప్లికేషన్ ఫీజు లేదు
        ఎంపిక ప్రక్రియ  

  • అనుభవం మరియు మెరిట్ లిస్ట్ ఆధారంగా  
        శాలరీ  

  • రూ. 15000/- నుండి రూ. 1,20,000/-
        దరఖాస్తు ప్రక్రియ  

  • ఆన్ లైన్ లో
    విద్యార్హత

  •  ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్/డిగ్రీ. 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్  1
ప్రోగ్రామ్ మానిటరింగ్ కన్సల్టెంట్     1
ప్రాజెక్టు అసోసియేట్  2
ప్రాజెక్టు ట్రైనింగ్ కో-ఆర్డినేటర్ 1
ఆఫీస్ మేనేజ్ మెంట్ అసిస్టెంట్ 1
మల్టీ టాస్కింగ్ స్టాఫ్  1

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here