NIELIT లో 495 సైంటిస్ట్ ,టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

1472

NIELIT NOTIFICATION 2020

నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  రిక్రూట్మెంట్-2020

సైంటిస్ట్ ,టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 26.02.2020
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 26.03.2020
   వయోపరిమితి  

  • 40 సంవత్సరాలు లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • జనరల్ అభ్యర్థులకు 800/- రూ చెల్లించాలి 
  • SC/ST/PHDB/EX Service అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు 
వేతనం 

  • 35,400/- రూ. నుంచి 1,77,500/- రూ.
దరఖాస్తు విధానం

  • ఆన్‌లైన్‌
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
    విద్యార్హత

  • B.E, B.Tech, M.E, M.Tech, MSc M.Sc., MS, MCA
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
 సైంటిస్ట్ -బి  288
సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ 207

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్‌లైన్‌ Registration | Login 
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here