National Geophysical Research Institute NGRI Recruitment in Telugu 2019

257



ప్రాజెక్ట్ సిబ్బంది

హైదరాబాద్, ఉప్పల్లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ జి ఆ ర్ఐ) – వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..

ఉద్యోగాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్స్, రీసెర్చ్ అసోసియేట్స్ .

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: ఉద్యోగం, విభాగాన్ని అనుసరించి 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 13, 14

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 6

వెబ్ సైట్: www.ngri.org.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here