నవోదయ విద్యాలయ సమితి నుండి భారీ నోటిఫికేషన్ – 2730 ఉపాధ్యాయ పోస్టులు

9849

Navodaya Vidyalaya Samiti Notification 2019


 

నవోదయ విద్యాలయ సమితి   

వివిధ రకాల పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

అప్లికేషన్ ఫీజు 

      • పీజీటీ , టీజీటీ ,టీచర్స్ మరియు మహిళా స్టాఫ్ నర్స్ – రూ 1200/-
      • అసిస్టెంట్ కమిషనర్ – రూ 1500/-
      • లీగల్ అసిస్టెంట్,కేటరింగ్ అసిస్టెంట్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ – రూ 1000/-
      • ఎస్సీ /ఎస్టీ/మహిళా/దివ్యంగులకు ఫీజు మినహాయింపు 
      ముఖ్యమైన తేదీలు 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 10.07.2019
  • దరఖాస్తు చివరి తేదీ: 25.08.2019
  • పరీక్ష తేదీ :05.09.2019 నుండి 10.09.2019 వరకు 
        దరఖాస్తు విధానం   

  • ఆన్లైన్ 
    విద్యార్హత    

  • పదవ తరగతి /ఇంటర్/డిప్లొమా/సంబంధిత డిగ్రీ/సంబంధిత పీజీ/మాస్టర్స్ డిగ్రీ 
 వయస్సు 

  • 18 నుండి 45 సంవత్సరాలు 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్ A) 05
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) (గ్రూప్ B) 430
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) (గ్రూప్ B) 1154
టీచర్స్ (గ్రూప్ B) 564
మహిళా స్టాఫ్ నర్స్(గ్రూప్ B) 55
లీగల్ అసిస్టెంట్ (గ్రూప్ C) 01
కేటరింగ్ అసిస్టెంట్(గ్రూప్ C) 26
లోయర్ డివిజన్ క్లర్క్(గ్రూప్ C) 135
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 
ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here




జాబ్స్ నోటిఫికెషన్స్ తెలుగు లో

 

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
AP గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్ 2019 గ్రామ వాలంటీర్{400000+} 10th Click Here
మ‌జ్‌గావ్ డాక్ షిప్‌బిల్డ‌ర్స్ లిమిటెడ్ నోటిఫికేషన్  2019 రిగ్గర్స్, ఎలక్ట్రీషియన్ {366} 8th, 10th 26-07-2019 Click Here
సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నోటిఫికేషన్  2019 ట్రేడ్ అప్రెంటిస్ {5500} 8th, ITI 25-07-2019 Click Here
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నోటిఫికేషన్  2019

వివిధ పోస్టులు {778}

10th 14-07-2019 Click Here
స్టీల్  అథారిటీ అఫ్ ఇండియా నోటిఫికేషన్ 2019  ఎగ్జిక్యూటివ్ , నాన్ ఎగ్జిక్యూటివ్  {205}  డిగ్రీ 31-07-2019 Click Here
రాష్ట్రీయ  సంస్కృత విద్యాపీఠ, తిరుపతి నోటిఫికేషన్  టీచింగ్, నాన్  వెకేషన్ అకాడమిక్ పోస్ట్స్{42} డిగ్రీ 09-08-2019 Click Here
నిట్, వరంగల్  నోటిఫికేషన్ 2019

ఫ్యాకల్టీ  {135}

పీహెచ్డీ 05-07-2019 Click Here
ఇండియా పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ 2019 గ్రామీణ డాక్ సేవక్ {1735} 10th 05-07-2019 Click here
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నోటిఫికేషన్ 2019

ప్రొఫెసర్ {95}

08-07-2019 Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here