నావల్ డాక్ యార్డ్  విశాఖపట్నం లో 275 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

976

Naval Dockyard Visakhapatnam Recruitment 2019

నావల్  డాక్ యార్డ్  విశాఖపట్నం రిక్రూట్మెంట్ -2019

  అప్రెంటిస్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

 • ఆన్  లైన్  దరఖాస్తు చివరి తేదీ:05.12.2019
 • ఆఫ్ లైన్  దరఖాస్తు చివరి తేదీ:12.12.2019
 • రాత పరీక్ష తేదీ:29.01.2020
 • ఫలితాలు విడుదల తేదీ: 31.01.2020 
 • ఇంటర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 3,4,5 మరియు  6 తేదీల్లో 
   వయోపరిమితి  

 • 01 Apr 1994 నుంచి 01 Apr 2006 సంవత్సరాల లోపు పుట్టి  ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

 • అభ్యర్థులకు  ఎలాంటి ఫీజు లేదు 
       ఎంపిక ప్రక్రియ

 • రాత పరీక్ష 
 • ఇంటర్వ్యూ
 • మెడికల్ టెస్ట్   ఆధారంగా
        దరఖాస్తు విధానం 

 • ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్.
 • అభ్యర్థులు దరఖాస్తును క్రింది చిరునామాకు పంపగలరు
 • The Officer-inCharge (for Apprenticeship), Naval Dockyard Apprentices School, VM Naval Base S.O., P.O., Visakhapatnam – 530 014, Andhra Pradesh
    విద్యార్హత

 • 10th, ITI(తదితర విభాగాలలో ఉత్తీర్ణులై ఉండాలి)
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
అప్రెంటిస్  275

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here