విక్రమ్ జాడ కనిపెట్టిన షణ్ముగం సుబ్రమణ్యం

775

విక్రమ్ జాడ కనుకొనడంలో కీలకంగా విక్రమ్ ల్యాండర్ జాడ కోసం శాస్త్రవేత్తలు దాదాపు మూడు నెలలు ముమ్మరంగా శోధించాయి. ఎల్ఆర్‌వో పంపిన ఫోటోల ఆధారంగా చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ షణ్ముగం సుబ్రమణ్యం చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించాడు.
షణ్ముగం సుబ్రమణ్యం చెన్నై లో మెకానికల్ ఇంజీనీర్ ప్రస్తుతం టెక్నికల్ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నాడు.అంతరిక్ష పరిశోధనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది నాసా విడుదల చేసిన ఫోటోల ఆధారంగా విక్రమ్ ఆచూకీపై అధ్యయనం చెయ్యడం జరిగింది.
విక్రమ్ లాండర్ ఆచూకీని గుర్తించినట్టు విమానం కూలిన ప్రదేశం లో శకలాన్ని శాస్త్రవేత్త షణ్ముగం గుర్తించారు. నాసా కు మెయిల్ చేసారు ఫోటోల ఆధారంగా అది కూలిన ప్రదేశం మూడు నెలల పాటు నాసా పై అధ్యయనం చేసాడు.
షణ్ముగం కృషికి డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాన్ కెల్లార్‌ అభినందనలు తెలిపారు.
ఆ ఫోటోలకు సంబంధించిన పిక్సెల్ ను నిశితంగా పరిశీలించేందుకు ఓ సాఫ్ట్ వేర్ ను తయారు చేసుకున్నాడు. దాని ఆధారంగా కష్టపడి విక్రమ్ శకలాల జాడ కనిపెట్టాడు. విక్రమ్ దిగాల్సిన ప్రాంతం దిగేసమయంలో అది ప్రయాణించిన వేగం ఆధారంగా విక్రమ్ దిగే ప్రాంతం కంటే కిలోమీటర్ అవతల దిగినట్టు గుర్తించాడు.
షణ్ముగం సెప్టెంబర్ 17 వ తేదీన నాసా తీసిన ఫోటోల ఆధారంగా గుర్తించి దానిని నాసాకు మెయిల్ చేస్తే… నాసాకు చెందిన ఎల్ఆర్ఓ అక్టోబర్ 14,15, 11నవంబర్ వ తేదీన మరికొన్ని ఫోటోలు తీసి దీనిని నిర్ధారించింది.
సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో విక్రమ్ అదుపు తప్పింది.
లూనార్ రికయినసెన్స్ ఆర్బిటార్‌ (ఎల్ఆర్‌వో) తీసిన ఫోటోల్లో విక్రమ్ కనిపించింది. అది కూలిన ప్రాంతాన్ని నాసా ఆర్బిటార్ చిత్రీకరించింది.
విక్రమ్ శిథిలాలూ అక్కడే ఉన్నాయి.
విక్రమ్ మార్గం తప్పిన వాయవ్య ప్రాంతానికి 750 మీటర్ల సమీపంలో విక్రమ్ శిథిలాలు కనిపించాయి.
చంద్రుడి దక్షిణ ద్రువానికి 600 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉంది. కానీ ల్యాండర్‌తో ఇస్రో సంకేతాలను కోల్పోయింది.
ఇస్రో శాస్త్రవేత్తలు జూలై 22న చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని చేపట్టారు. కాగా విక్రమ్‌ ల్యాండర్‌ 26న పడిపోయింది.
షణ్ముగం విక్రమ్ ల్యాండర్ ఏ దిక్కున కూలిపోయింది. అది కూలే సమయంలో ఉన్న దాని వేగం, ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని షణ్ముగ విక్రమ్ ఆచూకీ కోసం ప్రయత్నించాడు. దాంతోనే విక్రమ్ కూలిన ఖచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించగలిగాడు.
విక్రమ్ దిగాల్సిన ప్రాంతానికి సుమారు మూడోవంతు మైలు దూరంలో ఓ చిన్నపాటి వైట్ స్పార్క్‌ను గుర్తించాడు.అంతకముందు పరిశీలించిన ఇమేజ్‌లో ఆ స్పాట్ లేనట్లు షణ్ముగ పసికట్టాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here