నాబార్డ్ లో 91 డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

1068

 NABARD Assistant  Recruitment 2019

నేషనల్ బ్యాంక్  ఫర్  అగ్రికల్చర్ అండ్ రురల్ డెవలప్మెంట్ రిక్రూట్మెంట్ 2019

 డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 14.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ: 02.10.2019
  • ప్రిలిమరీ ఆన్లైన్ ఎగ్జామ్   :20.10.2019
   వయోపరిమితి  

  •     18-35 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  •     Gen/ OBC అభ్యర్థులకు  రూ.450/-
  •    SC/ST/PWBD /EX -S   అభ్యర్థులకు రూ .50/- 
   వేతనం 

  •    14,650/- రూ 
       ఎంపిక ప్రక్రియ

  •    మెరిట్ లిస్ట్   ఆధారంగా
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్ లో 
    విద్యార్హత

  • డిగ్రీ /గ్రాడ్యుయేషన్ (ఇంగ్లీష్ లేదా హిందీ ) 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
  స్డెవలప్మెంట్ అసిస్టెంట్  82
  డెవలప్మెంట్ అసిస్టెంట్  (హిందీ) 09

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here