పదవ తరగతి నుండి ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతతో ముంబై పోర్ట్ ట్రస్ట్ లో వివిధ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

804

 

ముంబై పోర్ట్ ట్రస్ట్ 

అప్రెంటిస్ పోస్టులు 2019

WWW.JOBS.VYOMA.NET

దరఖాస్తు ఫీజు 

  • గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ వారు Rs. 100/- చెల్లించాలి 
  • కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ వారికీ ఫీజు నుండి మినహాయింపు .
  • అప్లై చేసుకొనే విధానం: ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
      ముఖ్యమైన తేదీలు 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 21-06-2019
  • దరఖాస్తు చివరి తేదీ: 12-07-2019
         వయోపరిమితి వివరాలు 

  • అభ్యర్థుల యొక్క వయోపరిమితి 14 నుంచి 18 సంవత్సరాలు ఉండాలి.
    అర్హత వివరాలు

  • అభ్యర్థులు 10th/B.E /B.Tech  ఉత్తీర్ణులై ఉండాలి.
         పోస్టుల వివరాలు 
పోస్టు పేరు  ఖాళీలు 
గ్రాడ్యుయేషన్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ 11
కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్  30
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 
ముఖ్యమైన లింకులు
  గ్రాడ్యుయేషన్ & టెక్నిషియన్ అప్రెంటిస్ యొక్క అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
  కంప్యూటర్ ఆపరేటర్ &ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ యొక్క అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అప్లై లింక్ (గ్రాడ్యుయేషన్ & టెక్నిషియన్ అప్రెంటిస్)  Click Here
అప్లై లింక్(కంప్యూటర్ ఆపరేటర్ &ప్రోగ్రామింగ్ అసిస్టెంట్)  Click Here
అఫిషియల్ వెబ్సైటు  Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here