మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ లో 233 జూనియర్ ఆఫీసర్,కెమిస్ట్ ఇతర పోస్టులకు నోటిఫికేషన్

334

MRPL Notification 2019

మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్-2019

జూనియర్ ఆఫీసర్,కెమిస్ట్ ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 11.10.2019 
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 09.11.2019
   వయోపరిమితి  

  • 26-45 సంవత్సరాలు లోపు ఉండాలి 
అప్లికేషన్ ఫీజు  

  • జనరల్ /OBC/EWS   అభ్యర్థులకు  100/- రూ చెల్లించాలి 
  • SC/ST/PWD /Ex-Service  అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
వేతనం 

  •  11,900/-రూ. నుంచి 32,000/- రూ.
దరఖాస్తు విధానం

  • ఆన్ లైన్
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • స్కిల్స్ టెస్ట్ 
  • ఫిజికల్ టెస్ట్ 
    విద్యార్హత

  • డిప్లొమా /డిగ్రీ / పీజీ  
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
సెక్యూరిటీ ఇన్స్పెక్టర్   13
జూనియర్ ఆఫీసర్ – ఆఫిషల్ లాంగ్వేజ్ ఇంప్లీమెంటేషన్   01
జూనియర్ కెమిస్ట్ ట్రైనీ   06
టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ (కెమికల్) 113
టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ (మెకానికల్) 27
టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) 36
టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ(ఇన్స్ట్రుమెంటేషన్)   25
డ్రాఫ్ట్స్మన్ ట్రైనీ 01
 ట్రైనీ అసిస్టెంట్ (ఫైనాన్స్) 02
 ట్రైనీ అసిస్టెంట్ (మెటీరియల్స్) 04
 ట్రైనీ అసిస్టెంట్ (హిందీ) 04
 ట్రైనీ అసిస్టెంట్ 01

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here