హైదరాబాద్ నిజాం 35 మిలియన్ పౌండ్ల నిధిపై పాక్ దావాను తిరస్కరించిన లండన్ హైకోర్టు

360

 

1948 లో ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 10,07,940/- ఫౌండ్స్ ,8 షిల్లాంగ్ లను బ్రిటన్ లోని నాటువెస్ట్ బ్యాంకు లోని పాకిస్తాన్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్ లోకి ట్రాన్ఫర్ చేశారు. అవి ఇప్పటికి 35 వేల ఫౌండ్లకు చేరాయి. ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ ప్రభుత్వం , భారత ప్రభుత్వం నిజాం వారసులు లండన్ లోని రాయల్ కోర్ట్ అఫ్ జస్టిసులో కేసు వేశారు. 1948 నుంచి లండన్ బ్యాంకు లో డిపాజిట్ గా ఉన్న డబ్బులు హైదరాబాద్ కి చెందినా నిజాం రాజుకు 35 మిలియన్ పౌండ్లా (రూ. 305.0 వందల కోట్లు) కు దశాబ్దలుగా నెలకొన్న న్యాయ వివాదం ప్రసుతం భరత్ కు అనుకూలంగా ముగిసింది. ఆ నిధులపై ఎలాంటి హక్కు లేదని లండన్ హై కోర్ట్ తీర్పునిచ్చింది.అవి భారతుకు ,నిజాం వారసులకే చెందాలని  హై కోర్ట్ నుండి తీర్పువచ్చింది.

 

ఇప్పటికైనా ,వారి జీవిత కాలంలోనే ఈతీర్పు రావడం ,వారికీ అనుకూలంగా రావడం జరిగింది. నిజాం వారసుల తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది “పాల్ హెవిట్” వ్యాఖ్యానించారు. 

 

ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి అవి వారి వారసులకు ,భారతుకు చెందుతాయి అని తీర్పువచ్చింది.భారత ప్రభుత్వం ఆధీనంలోకి రాకముందు నిజాం రాజ్యం ఆ నిధులను బదిలీ చేసిందని కూడా పాక్ వాదించింది. ఈ వాదనలన్నిటికి కోర్ట్ తోసిపుచ్చింది.పాక్ నుండి ఆయుధాలు కొనుగోలు నిజమే అని నమ్మినప్పటికీ ఈ నిధులు వాటికీ సంభదించినప్పటికీ నిర్దారణ కాలేదని పేర్కొన్నారు.ఆ నిధులను తిరిగి తనకు ట్రాన్ఫర్ చేయాలనీ ఆ తరువాత నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ కోరిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంది. ఈ కేసు తీర్పుపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here