ఎల్ఐసి  హౌసింగ్  ఫైనాన్స్ లిమిటెడ్ లో 300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

610

LIC HFL Recruitment 2019


 ఎల్ఐసి  హౌసింగ్  ఫైనాన్స్ లిమిటెడ్  రిక్రూట్మెంట్ 2019

         అసోసియేట్ & అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు  

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 08.08.2019
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:26.08.2019
  • హాల్ టికెట్ విడుదల : 09.09.2019
  • పరీక్ష  తేదీ : 09 లేదా 10.10.2019
   వయోపరిమితి  

  •  21 నుంచి 28 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  • అభ్యర్థులు  రూ. 500/- ఫీజు చెల్లించాలి 
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష 
  • ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్
    విద్యార్హత

  •  గ్రాడ్యుయేషన్ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
అసిస్టెంట్   125
అసోసియేట్  75
అసిస్టెంట్  మేనేజర్   100

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here