ఎల్ఐసి లో 7871 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ 2019

4287

LIC Assistant Notification 2019

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2019

 అసిస్టెంట్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 17.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ: 01.10.2019
  • ప్రిలిమరీ ఎగ్జామ్   :21.10.2019 మరియు 22.10.2019
   వయోపరిమితి  

  •  18-30 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  •   SC/ST/PWBD   అభ్యర్థులకు రూ .85/-
  •   మిగతా అభ్యర్థులకు రూ.510/-
       ఎంపిక ప్రక్రియ

  • ప్రిలిమరీ ఎగ్జామ్ ,మెయిన్ ఎగ్జామ్స్  
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్ లో 
    విద్యార్హత

  • డిగ్రీ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
 నార్తెర్న్  జోన్  1544
  నార్త్ సెంట్రల్ జోన్  1242
  ఈస్ట్  సెంట్రల్ జోన్  1497
ఈస్టర్న్ జోన్   980
 సెంట్రల్ జోన్  472
 సౌత్  సెంట్రల్ జోన్  632
సౌతెర్న్  జోన్  400
వెస్ట్రన్  జోన్  1104

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click HereLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here