ఎల్ఐసి లో 218 అసిస్టెంట్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ 2020

2774

LIC AE & AAO Notification 2020

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2020

 అసిస్టెంట్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ:  25.02.2020
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ: 15.03.2020
  • ప్రిలిమరీ ఎగ్జామ్: 27.03.2020 మరియు 04.04.2020
   వయోపరిమితి  

  •  21-30 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  •   SC/ST/PWBD   అభ్యర్థులకు రూ.85/-
  •   మిగతా అభ్యర్థులకు రూ.700/-
       ఎంపిక ప్రక్రియ

  • ప్రిలిమరీ ఎగ్జామ్ ,మెయిన్ ఎగ్జామ్స్  
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్ లో 
    విద్యార్హత

  • డిగ్రీ /ఇంజనీరింగ్ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 29
అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్రికాల్) 10
అసిస్టెంట్ అర్చిటెక్  04
అసిస్టెంట్ ఇంజనీర్  స్ట్రక్చరల్  04
అసిస్టెంట్ ఇంజనీర్ MEP Engineer 03
 AAO చాటెడ్ అకౌంటెంట్   40
AAO  ఆక్టుఅరియల్  30
AAO లీగల్  40
AAO  రాజభాషా  08
AAO IT  50

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here