LIC ADO Recruitment 2019 | LIC నుండి మరొక భారీ ఉద్యోగ ప్రకటన

14650

 

LIC నుండి మరొక భారీ ఉద్యోగ ప్రకటన



Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

8581 అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు ప్రకటన విడుదల చేసిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ( LIC ) 

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (LIC ) వివిధ జొనెల్ లో ADO పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది దీని ప్రకారం మొత్తం ఎనిమిది జోన్స్ లో 8581 పోస్టులను ఈ నోటిఫికేషన్ లో బాగంగా భర్తీ చేయనున్నారు, దీనిలో హైదరాబాద్ లో 1251 ADO పోస్టులు, ఈ నోటిఫికేషన్ లో భాగంగా భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగి వున్నా వారు అందరు ఈ యొక్క పోస్టుకు కు అర్హులు. 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 20.05.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 09.06.2019
ఆన్లైన్ ఎక్జామ్ తేదీ  26.06.2019
ఆఫిసిఅల్ వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download
అప్లై ఆన్లైన్  Download

అర్హత:

అభ్యర్థులకు కనీసం డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి:

అభ్యర్థుల యొక్క యోపరిమితి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : Rs. 34,503/- 

ఎంపిక విధానం:  

  • ఆన్లైన్ టెస్ట్ 
  • ఇంటర్వ్యూ 
  • మెడికల్ టెస్ట్ & సర్టిఫికెట్ వెరిఫికేషన్ 

అప్లికేషన్ ఫీజు :

OBC అభ్యర్థులు Rs.600 మరియు SC  /ST  / మహిళా అభ్యర్థులకు Rs.500/-

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు  https://www.licindia.in/ లోకి వెళ్ళండి.
  • తరువాత కెరీర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయడం ద్వారా అప్పికేషన్ ఫారం లింక్ వివరాలు ఓపెన్ అవుతాయి 
  • దానిలో మీకు సంబందించిన పోస్ట్ ని ఎంచుకొని మీ యొక్క వివరాల తో అప్లికేషన్ ఫామ్ ని పూర్తి చేయండి.
  • తరువాత పైన తెలిపిన అప్లికేషన్ ఫీజు ని  మీ యొక్క ఎటిఎం లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి అప్లికేషన్ ని పూర్తి చేయండి 
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను సేవ్ చేసి సబ్మిట్ చేయండి.
  • చివరగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.

 

Official Notification



Trending Job Notifications:

 

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
SSC MTS Recruitment 2019

Multi-Tasking Staff{10000+}

10th 29-05-2019 Click Here
BSF Notification 2019 Head Constable {1072} 10th, 12th ITI 12-06-2019 Click Here
HAL Recruitment 2019 Various{826} 12th, ITI, Degree 15-05-2019 Click Here
UPSC CAPF Recruitment 2019 Assistant Commandants{323} Bachelors Degree 20-05-2019 Click Here
FACT Recruitment 2019 Various{274} 10th, Degree 20-05-2019 Click Here
AIATSL Recruitment 2019

Various{109}

Graduation Walk-in 13&14-05-2019 Click Here
HMT Recruitment 2019 Managers{38} Graduation 14-05-2019 Click Here
NITI Aayog Recruitment 2019

Young Professional{60}

Graduation/PG 22-05-2019 Click Here
BHEL Hyderabad Recruitment 2019

Engineer & Supervisor{27}

Diploma/Graduation 14-05-2019 Click Here
Indian Navy Sailor Recruitment 2019

Various

Matriculation 19-05-2019 Click Here

 

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here