ఐ టి ఐ మరియు డిప్లొమ పాస్ ఐన యువతి యువకులకి ఉచిత శిక్షణ-ఉద్యోగ అవకాశాలు

2182

ఐ టి ఐ మరియు డిప్లొమ పాస్ ఐన యువతి యువకులకి కేంద్ర ప్రభుత్వ సహకారంతొ జాతీయ సోలార్ ఎనర్జి సంస్థ ద్వారా ” సూర్యమిత్ర ప్రోగ్రాం ” ప్రధాన మంత్రి కౌశల వికాస్ యోజన ఆధ్వర్యములో తెలంగాణ రాష్ట్రం లోని వివిధ జిల్లాలు అనగా  రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట్, కరీం నగర్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల్ వంటి మొదలగు  జిల్లాల్లొని పలు సోలార్ పవర్ ప్లాంట్స్ లొ పనిచేయుటకు,సోలార్ పానెల్స్ ఇన్స్టాల్లేషన్ టెక్నిష్యన్స్ కి హైదరాబాద్ లోని PMKK-ANNOJIGUDA, GHATKESARలొ నిరుద్యోగ యువతి యువకలకి తమ సంస్త కార్యాలయం లొ సోలార్ పానెల్ ఇన్స్టాలేషన్ టెక్నిష్యన్ కోర్సు 3 నెలల పాటు ఉచితముగ హాస్టల్ వసతి తో పాటు శిక్షణ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వము నుండి సెర్టిఫికట్ తొ రాష్ట్ర పరిధి లొని వివిధ సొలార్ కంపనీలలొ ఉద్యోగ అవకాశాలు కల్పించబడును అని సంస్థ సమన్వయ కర్త తెలిపారు . కోర్సు లొ చేరెందుకు ఐ టి ఐ లేద డిప్లొమ పాస్ విద్యార్హత ఉండాలి తెలంగాణ రాష్ట్రం లోని ప్రతి డిప్లొమ మరియు ఐ టి ఐ విద్యార్థులందరు వినియోగించు కోగలరు.

90 రొజుల ఉచిత షిక్సన మరియు ఉచిత భోజన, నివాస వసతి సదుపాయం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని వివరాలకి 9030885804& 9849297954 చరవాని లొ సంప్రదించగలరని మనవి. దరఖాస్తులకి చివరి తేది 20-december -2018 సంప్రదించల్సిన సమయములు ఉదయం: 10:00 నుండి సాయంత్రం : 6:00 లోపు మాత్రమే సంప్రదించవలెను

Notification 2018 – 2019 Job Title Eligibility Last Date Check
BSNL Recruitment 2018 Management Trainee Posts B.E / B.Tech / MBA M.Tech 26-01-2019 Click Here
ESIC Recruitment 2018 Executive Posts MBBS, PG or Diploma Walk in- 17 & 18-12-2018 Click Here
APPSC Recruitment Assistant Motor Vehicle Inspector Bachelor’s Degree 02-01-2019 Click Here
Ministry of Environment Recruitment 2019 MTS Posts Degree 06-01-2019 Click Here
AIESL Recruitment 2019 Driver Posts Bachelor’s Degree walk-in 12-01-2019 Click Here
BECIL Recruitment 2018

Executive Posts

Degree 31-12-2018 Click Here
NCL Recruitment 2019 Welder, Fitter Posts ITI 12-01-2019 Click Here
ONGC Recruitment 2018 Assistant Posts Degree 01-01-2019 Click Here
UPSC Recruitment 2018 CISF AC Posts Degree 31-12-2018 Click Here
NIACL Recruitment 2018 AO Posts As per job 26-12-2018 Click Here
APPSC FRO Notification 2018 FRO Posts Bachelor’s Degree 30-12-2018 Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here