ఖాధీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ లో 108 ఎగ్జిక్యూటివ్ మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ 2020

1242

KVIC Notification 2020

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రిక్రూట్మెంట్-2020

  ఎగ్జిక్యూటివ్ మరియు ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 20.12.2019
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ: 19.01.2020
  • రాత పరీక్ష : ఫిబ్రవరి 2020 
   వయోపరిమితి  

  • 27 సంవత్సరాలు మించరాదు
   అప్లికేషన్ ఫీజు   

  •  1000/- రూ చెల్లించాలి
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • షార్ట్ లిస్ట్ ఆధారంగా 
        దరఖాస్తు విధానం 

  • ఆన్ లైన్
    విద్యార్హత

  • డిప్లొమా /డిగ్రీ /ఇంజనీరింగ్ / పోస్టుగ్రాడ్యుయేట్ /CA
         పోస్టుల వివరాలు 
 పోస్టు ఖాళీలు 
సీనియర్ ఎగ్జిక్యూటివ్ (Ec.R) 02
ఎగ్జిక్యూటివ్ (V.I)     56
ఎగ్జిక్యూటివ్ (ఖాదీ) 06
 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (FBAA) 03
 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Adm %HR) 15
అసిస్టెంట్ (V.I)     15
అసిస్టెంట్ (ఖాదీ) 08
అసిస్టెంట్ (ట్రైనింగ్)  03

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here