కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సెస్, వరంగల్ లో జూనియర్ అసిస్టెంట్ & స్టెనోగ్రాఫర్ పోస్టులు

1319

KNRUHS Warangal Recruitment 2019


కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సెస్, వరంగల్ రిక్రూట్మెంట్ 2019

         వివిధ  పోస్టులు  

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 18.08.2019
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:09.09.2019
  • హాల్ టికెట్ విడుదల : 09.10.2019 నుంచి 17.10.2019 వరకు 
  • పరీక్ష  తేదీ : 20.10.2019
   వయోపరిమితి  

  •  18 నుంచి 34 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  • General /OBC  అభ్యర్థులు  రూ. 800/-
  • SC /ST /BC అభ్యర్థులు  రూ. 500/- ఫీజు చెల్లించాలి
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష 
  • ప్రొఫిషియన్సీ టెస్ట్ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్
    విద్యార్హత

  • డిగ్రీ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
జూనియర్  అసిస్టెంట్   15
జూనియర్ స్టెనోగ్రాఫర్ 04

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here