Junior Research Fellowship in IICB 

119



ఐఐసీబీలో జే  ఆర్ ఎఫ్ లు 

కోల్ కతాలోని సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) ఖాళీగా ఉన్న జేఆర్ ఎఫ్ ల  కోసం ప్రకటన విడుదల చేసింది. .

> జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)

> ఖాళీల సంఖ్య: 58

> రిసెర్చ్ విభాగాలు: కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ & బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ, సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, కెమికల్ బయాలజీ, నానోమెటీరియల్, బయో ఇన్ర్మాటిక్స్, స్ట్రక్చరల్ బయాలజీ, ప్లాంట్ సైన్సెస్, బయోటెక్నాలజీ, మాలిక్యులార్ జెనెటిక్స్, సెల్ బయాలజీ, లైఫ్ సైన్సెస్ తదితర విభాగాలు.

> అర్హత: కెమిస్ట్రీ/బయాలజీలో మాస్టర్ డిగ్రీ ఉత్తీ ర్ణత. సీఎస్ఐఆర్/యూజీసీ-నెట్ జెఆర్ఎఫ్ లేదా డీబీటీ, డీఎస్టీ, ఇన్ స్పైర్/ఐసీఎంఆర్ లో జేఆర్ఎఫ్ కలిగి ఉండాలి.

 >వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.

> ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

> దరఖాస్తు: ఆఫ్లైన్ లో 

> ఇంటర్వ్యూ తేదీ: జూన్ 3 ”

> వెబ్ సైట్ : www.career.iicb.res.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here