టీహెచ్ఎస్టీఐ, ఫరీదాబాద్
ఫరీదాబాద్ లోని ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (టీహెచ్ ఎస్ టి ఐ ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
> సైంటిఫిక్, టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు
> మొత్తం ఖాళీలు: 64
> పోస్టులు: ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్, టెక్నికల్ మేనేజర్, సెక్షన్ ఆఫీసర్, తదితరాలు.
> అర్హత: సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్డీ, ఎండీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం.
> ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ.
> దరఖాస్తు విధానం: ఆన్ లైన్.
> చివరితేది: జూన్ 15.
వెబ్ సైట్: http://thsti.res.in/
Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్
ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc