Jobs in National Institute of Animal Biotechnology

180



ఎన్ఐఏబీలో

హైదరాబాద్ లోని  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

> జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్-1 ఖాళీ

> అర్హత: మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లీష్)తోపాటు హిందీ నుంచి ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్ డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి. డిగ్రీస్థాయిలో ఇంగ్లిష్/హిందీ సబ్జెక్టును చదివి ఉండాలి.

> హిందీ టైపిస్ట్-1 ఖాళీ

> అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. కంప్యూటర్ స్క్రీన్ పైన నిమిషానికి 30 పదాల వేగంతో టైపింగ్ సామర్థ్యం ఉండాలి

> ఎంపిక: ఇంటర్వ్యూ

> దరఖాస్తు: ఆన్ లైన్లో

> దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 25

> వెబ్ సైట్: www.niab.org.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here