ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై లో అప్రెంటిస్షిప్ జాబ్స్

825అప్రెంటిస్షిప్

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై

భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కింది ట్రేడ్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు – కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 892 ఖాళీలున్న

ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెషినిస్టు, పెయింటర్, వెల్డర్, పాసా.

అర్హత: 10+2 (సైన్స్, మ్యా థ్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.

వయసు: 01.10.2019 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: మెరిట్ ఆధారంగా.

స్టైపెండ్: మొదటి ఏడాది – రూ. 5,700, రెండో ఏడాది – రూ. 6500.

ఫీజు: రూ. 100. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 24

వెబ్ సైట్: https://icf.indianrailways.gov.in/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here