Jobs in Institute of Plasma Research

252



ఐపీఆర్ లో ప్రాజెక్ట్ స్టాఫ్

గాంధీనగర్ (గుజరాత్)లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్ (ఐపీఆర్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

> మొత్తం ఖాళీలు: 16

> పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్.. .

> అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎంఎస్సీ ఉతీర్ణతతో పాటు  అనుభవం.

> ఎంపిక: షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ .

> దరఖాస్తు విధానం: ఆన్ లైన్/ ఆఫ్లైన్.

> ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: జూన్ 10.

> ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరితేది: జూన్ 17.

> చిరునామా: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్, గాంధీనగర్, గుజరాత్ – 882428.

వెబ్ సైట్: http://www.ipr.res.in/

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here