Jobs In Indra Gandhi National Tribal University

325



ప్రొఫెసర్ పోస్టులు

మధ్యప్రదేశ్లోని ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఇజిఎన్ టి యూ )లో వివిధ విభాగాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

> పోస్టు పేరు: ప్రొఫెసర్

> మొత్తం పోస్టులు: 95 (ప్రొఫెసర్ -21, అసోసియేట్ ప్రొఫెసర్-40, అసిస్టెంట్ ప్రొఫెసర్-34)

> అర్హత: సంబంధిత విభాగంలో పిజి, పిహెచ్ డి , ఎంఫిల్ తోపాటు నెట్ లో అర్హత సాధించాలి.

> ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ

> దరఖాస్తు: ఆన్ లైన్లో

> దరఖాస్తులకు చివరితేది: జూన్ 30

> వెబ్ సైట్: www.igntu.ac.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here