Jobs in ICAR-Directorate of Groundnut Research

321



ఐసీఏఆర్డీజీఆర్ లో 

జునాగఢ్ లోని ఐసీపీఆర్-డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్ నట్  రిసెర్చ్ (డీజీఆర్) ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

> పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్ (గ్రేడ్ X)

> మొత్తం ఖాళీల సంఖ్య: 6

> అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ  నుంచి బీఎస్సీ (ఆగ్రికల్చర్) ఉత్తీర్ణత.

> పే స్కేల్: రూ. 15,000/- (కన్సాలిడేటెడ్ పే)

> ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

> దరఖాస్తు: ఆఫ్ లైన్ లో 

> ఇంటర్వ్యూ తేదీ: జూన్ 1

> వెబ్ సైట్: www.dgr.org.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here