Jobs in Forest Research Institute -Dehradun

182



వాక్-ఇన్స్

ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్

దేహ్రాదూన్ లోని  ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఆర్ఐ) ఒప్పంద ప్రాతిపదికన ఉంది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.

పోస్టులు: సీనియర్ ప్రాజెక్టు ఫెలో, జూనియర్ రిసెర్చ్ ఫెలో, జూనియర్ ప్రాజెక్ట్  పేలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఇంటర్న్,

ఖాళీలు: 17

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ ఎఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణత.

వయసు: 01.06, 2019 నాటికి సీనియర్ ప్రాజెక్టు ఫెలోకు 32 ఏళ్లు, మిగిలినవాటికి 28 ఏళ్లు మించకూడదు.

వాక్ ఇన్ తేది: మే 30, జూన్ 6, 7

వేదిక: ఎఫ్ఆర్ఐ, దేహ్రాదూన్ – 248006.

వెబ్ సైట్: http://icfre.gov.in/

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here