Jobs in AIIMS Bhopal

172



సీనియర్ రెసిడెంట్లు

భోపాల్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీనియర్ రెసిడెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

> ఖాళీలు: 100

> అర్హత: ఎంబీబీఎస్/ ఎండీ/ ఎంఎస్/ పీహెచ్ డి / ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి.

> వయసు: ఇంటర్వ్యూ నాటికి 37 ఏళ్లు మించకూడదు. డీఎం/ఎంసీహెచ్ పూర్తి చేసినవారికి 89 ఏళ్లు మించ కూడదు.

> ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

> దరఖాస్తు ఫీజు: రూ.1500(ఎస్సీ/ఎస్టీ లకు రూ.1200)

> దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 10

> వెబ్ సైట్: www.aiimsbhopal.edu.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here