గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక పత్రాల జారీ  

1716

గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక పత్రాల జారీ  

గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం  ఈ  నెల  30 వ తేదీన నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ నియామక పత్రాల జారీ జిల్లాలోని  మంత్రుల ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే మొదటి నియామక పత్రాన్ని సీఎం జగన్ అందించనున్నారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కొన్ని జిల్లాలలో అభ్యర్థులకు వెరిఫికేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ నియామక పత్రాల పంపిణి విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరుగుతుండగా అక్కడి నుంచి సీఎం జగన్ వీడియో  కాన్ఫెరెన్స్  ద్వారా ఎంపిక అయిన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 30 నాటికీ వెరిఫికేషన్ పూర్తి కానీ వారికీ పూర్తి అయిన వెంటనే అక్కడికక్కడే నియామక పత్రం అందజేస్తారు.

 

గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగాల శిక్షణ షెడ్యూల్ : click here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here