ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో 45 టెక్నికల్, సైంటిఫిక్ మరియు లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

1063

ISRO SHAR Recruitment 2019

ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో రిక్రూట్మెంట్ -2019

  టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 23.11.2019 
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 13.12.2019
   వయోపరిమితి  

  • 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • GEN/EWS/OBC అభ్యర్థులు 100/- రూ చెల్లించాలి
  • SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
   వేతనం 

  • 44,900/- రూ  నుంచి  1,42,400/- రూ  వరకు
        ఎంపిక ప్రక్రియ  

  • రాత పరీక్ష 
  • స్కిల్ టెస్ట్ ఆధారంగా 
        దరఖాస్తు ప్రక్రియ  

  • ఆన్ లైన్ లో
    విద్యార్హత

  • డిప్లొమా /బీఎస్సీ డిగ్రీ  సంబంధిత విభాగాలలో ఉత్తీర్ణత ఉండాలి 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
టెక్నికల్ అసిస్టెంట్  41
సైంటిఫిక్ అసిస్టెంట్‌
03
లైబ్రరీ అసిస్టెంట్‌ 01

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here