ఇస్రో లో 182 టెక్నీషియన్-బి మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ 2020

1544

ISRO Recruitment 2020

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ – 2020

  టెక్నీషియన్-బి మరియు ఇతర పోస్టులు

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 15.02.2020
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:06.03.2020
   వయోపరిమితి  

  • 18- 35 సంవత్సరాలు మించరాదు.
    అప్లికేషన్ ఫీజు 

  •     Gen/ OBC/EWS అభ్యర్థులకు  రూ.250
  •    SC/ST/PH / FEMALE  అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు 
   వేతనం 

  •    18,000 /- నుండి 44,900/- రూ.
       ఎంపిక ప్రక్రియ

  •  రాత పరీక్ష 
  •  ఇంటర్వ్యూ 
  • షార్ట్ లిస్ట్ ఆధారంగా 
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్ లో 
    విద్యార్హత

  • 10th /ITI /డిప్లొమా /డిగ్రీ 
  పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
టెక్నిషియన్ – B   102
డ్రాఫ్ట్ మాన్ -B 03
టెక్నిషియన్ అసిస్టెంట్  42
లైబ్రరీ అసిస్టెంట్  04
సైంటిఫిక్ అసిస్టెంట్  07
హిందీ టైపిస్ట్  02
క్యాటరింగ్ అటెండెంట్ -A  04
కుక్  05
ఫైర్మ్యాన్ -A  04
 లైట్ వెహికల్ డ్రైవర్ 04
హెవీ వెహికల్ డ్రైవర్  05

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here