ఇస్రో లో 21 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ 2019

1043

ISRO Recruitment 2019

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్ రిక్రూట్మెంట్ -2019

సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 24.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:14.10.2019
   వయోపరిమితి  

  • 35 సంవత్సరాలు
    అప్లికేషన్ ఫీజు 

  • జనరల్  మరియు ఇతర అభ్యర్థులకు 100/- రూ చెల్లించాలి 
  • SC/ST/PH/ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు  
దరఖాస్తు విధానం

  • ఆన్లైన్
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష 
  • ఇంటర్వ్యూ 
    విద్యార్హత

  • డిగ్రీ/గ్రాడ్యుయేషన్  
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
సైంటిస్ట్/ఇంజీనీర్ (సివిల్) 11
సైంటిస్ట్/ఇంజీనీర్ (ఎలక్ట్రికల్) 05
సైంటిస్ట్ /ఇంజీనీర్ (రెఫ్రిజినేషన్&ఎయిర్ కండీషనింగ్ ) 04
సైంటిస్ట్/ఇంజీనీర్ (ఆర్కిటెక్చర్) 01

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here