ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 248 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

815

IOCL Trade Aprentice Notification 2020

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ -2020

  ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 13.01.2020
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 27.01.2020 
  • రాత పరీక్ష తేదీ: 09.02.2020
   వయోపరిమితి  

  • 18 నుంచి 24 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • అప్లికేషన్ ఫీజు లేదు
        ఎంపిక ప్రక్రియ  

  • రాత పరీక్ష  
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
        దరఖాస్తు ప్రక్రియ  

  • ఆన్ లైన్ లో
    విద్యార్హత

  •  10th/ITI  
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
  ట్రేడ్ అప్రెంటిస్ 248

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్  Registation | Login
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here