ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 312 టెక్నిషియన్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

1112

IOCL Recritement 2020

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ -2020

  టెక్నిషియన్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 26.12.2019 
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 22.01.2020 
  • హాల్ టికెట్ విడుదల తేదీ: 28.01.2020
  • రాత పరీక్ష తేదీ:02.02.2020
   వయోపరిమితి  

  • 18 నుంచి 24 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • అప్లికేషన్ ఫీజు లేదు
        ఎంపిక ప్రక్రియ  

  • రాత పరీక్ష  
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
        దరఖాస్తు ప్రక్రియ  

  • ఆన్ లైన్ లో
    విద్యార్హత

  •  10th /డిప్లొమా /ITI  
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
 టెక్నిషియన్ అండ్ ట్రేడ్ అప్రెంటిస్ 312

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here