రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

443

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఈనెల 27 (బుధవారం) నుంచి వచ్చేనెల 16 వరకు జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇంటర్‌ బోర్డు పూర్తి చేసింది.
మొత్తం 9,42,719 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.
ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,52,550 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు
పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,277 పరీక్ష కేంద్రాలను ఇంటర్‌ బోర్డు ఏర్పాటుచేసింది.
వీటిలో 1,277 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు,1,277 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 24,508 మంది ఇన్విజిలేటర్లను నియమించింది. 1,277 పరీక్ష కేంద్రాల్లో 40 సెల్ఫ్‌ సెంటర్లు ఉన్నాయి.

bie.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని నేరుగా పరీక్షకు వెళ్లవచ్చని, దానిపై ఎవరి సంతకం అవసరం లేదని అశోక్‌ తెలిపారు.

 Intermediate 1sr and 2nd Year Time Table

Image result for intermediate time table 2019 ts

విద్యార్థులూ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
– హాల్‌టికెట్‌ లేకుండా పరీక్షకు అనుమతించరు. హాల్‌టికెట్లలో పొరపాట్లు ఉంటే మాత్రం సంబంధిత ప్రిన్సిపాల్‌ ద్వారా జిల్లా ఇంటర్‌ విద్యా అధికారిని సంప్రదించాలి.
– జవాబు పత్రంలో 24 పేజీలు ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. బార్‌కోడ్, సబ్జెక్టు వివరాలను కూడా సరిచూసుకోవాలి.
– మొబైల్స్, పేజర్లు, కాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, పేపర్లు పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఒకవేళ వాటిని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్తే మాల్‌ ప్రాక్టీస్‌ కేసు బుక్‌ చేస్తారు.
– కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్, ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాస్తే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తారు.
– పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. జిరాక్స్‌ కేంద్రాలు మూసివేస్తారు.
– పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తితే హైదరాబాద్‌లోని హెల్ప్‌లైన్‌ కేంద్రానికి (040–24601010, 040–24732369) ఫోన్‌ చేయవచ్చు.

Trending Job Notifications

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
RRB NTPC Recruitment 2019

Non-Technical Popular Categories{130000} 1.3 Lakhs

Graduation Click Here
UPSC CSE Recruitment 2019 Civil Services Notification{896} Graduation 18-03-2019 Click Here
SSC JE Recruitment 2019

Junior Engineer

B.tech 25-02-2019 Click Here
IOCL Notification 2019 Technician {466} Various 18-03-2019 Click Here
BSF Recruitment 2019 Constable(Tradesmen){1763} Matriculation  28-02-2019 Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here