Indian Navy University Entry Scheme 2019 for SSC Officers, Notification Details in Telugu

1178



ఇండియన్ నేవీ లో యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్‌ నోటిఫికేషన్ విడుదల:   

ఇండియన్ నేవీ లో యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్‌ ద్వారా షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ కొరకు  నోటిఫికేషన్ ను  విడుదల చేసింది. యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్‌ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, అభ్యర్థులు సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. ఎంపికైన అభ్యర్థులకు  ఎజిమల(కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2020లో 22 వారాలపాటు నేవల్ ఓరియంటేషన్ కోర్సు శిక్షణ నిర్వహిస్తారు. ఎగ్జిక్యూటివ్ (ఐటీ) ఎంట్రీ అభ్యర్థులకు 4 వారాల శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో సబ్‌ లెఫ్టినెంట్ హోదాలో కొనసాగుతారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 07.06.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 27.06.2019
శిక్షణ తాత్కాలిక  షెడ్యూల్ జూన్ 2020
అఫిషియల్  వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

 

పోస్టుల వివరాలు :

  • షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ ఇన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ 
  • షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ ఇన్ టెక్నికల్  బ్రాంచ్ 

అర్హత:

అభ్యర్థులు ఇంజనీరింగ్ (ఐటీ ,మెకానికల్ , సివిల్ , కెమికల్ , ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ మరియు తదితర ) విభాగాలలో  ఉత్తీర్ణులై  ఉండాలి. 

వయోపరిమితి:

అభ్యర్థుల జులై 2, 1996 – జులై 1, 1999 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

ఎంపిక విధానం: 

  • క్యాంపస్ ఇంటర్వ్యూ
  • షార్ట్‌లిస్టింగ్‌
  • ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ

 క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక చేసిన అభ్యర్థులకు  SSB ఇంటర్వ్యూ బెంగుళూరు / భోపాల్ / కోయంబత్తూర్ / విశాఖపట్నం / కోల్కతాలో  డిసెంబరు 19 నుంచి ఏప్రిల్ 20 వరకు జరుగుతుంది.

SSB ఇంటర్వ్యూ యొక్క మొత్తం వ్యవధి అయిదు రోజులు మరియు ఇది రెండు దశలుగా ఉంటుంది .

అప్లికేషన్ ఫీజు :

అభ్యర్థులు దరఖాస్తు కోసం ఫీజు  చెల్లించాల్సిన అవసరం లేదు.

వేతనం :

Rs.56,100/- నుంచి Rs.2,12,400/- వరకు

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు https://www.joinindiannavy.gov.in/ లోకి వెళ్ళండి.
  • తరువాత నోటిఫికేషన్ యొక్క లింక్ ఓపెన్ చేసి పోస్ట్ యొక్క వివరాలు పూర్తిగా చదవండి.
  • ఆపై ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ ని ఓపెన్ చేయండి .
  • తరువాత మీ యొక్క అప్లికేషన్ వివరాలను పూర్తి చేసి రిజిస్టర్ అవ్వండి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను సేవ్ చేసి సబ్మిట్ చేయండి.
  • చివరగా దానిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.

 

Official Notification



Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here