ఇండియన్ నేవీ లో 144 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

978

Indian Navy SSC Recruitment 2019

ఇండియన్ నేవీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్మెంట్ -2019

  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆఫీసర్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 29.11.2019 
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 19.12.2019
  • పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2020
   వయోపరిమితి  

  • 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • GEN/EWS/OBC అభ్యర్థులు215/- రూ చెల్లించాలి
  • SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
        ఎంపిక ప్రక్రియ  

  • రాత పరీక్ష 
  • SSB ఇంటర్వ్యూ 
  • మెడికల్ టెస్ట్ ఆధారంగా 
        దరఖాస్తు ప్రక్రియ  

  • ఆన్ లైన్ లో
    విద్యార్హత

  • గ్రాడ్యుయేషన్  సంబంధిత విభాగాలలో ఉత్తీర్ణత ఉండాలి 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్  76
టెక్నికల్  బ్రాంచ్  53
ఎడ్యుకేషన్ బ్రాంచ్  15

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here