ఇండియన్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ లో టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

1223

Indian Coast Guard Yantrik Recruitment 2020

ఇండియన్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ రిక్రూట్మెంట్-2020

టెక్నికల్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 16.03.2020
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ:  22.03.2020
  • అడ్మిట్ కార్డు విడుదల: 09.04.2020 నుంచి 16.04.2020
  • పరీక్ష తేదీ : ఏప్రిల్ 2020 
   వయోపరిమితి  

  • 18-22 సంవత్సరాలు లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
    వేతనం  

  • 47,600/- రూ.
దరఖాస్తు విధానం

  • ఆన్ లైన్
       ఎంపిక ప్రక్రియ

  • షార్టులిస్ట్ 
  • రాత పరీక్ష 
  • ఫీజికల్ ఫిట్ నెస్  టెస్ట్
    విద్యార్హత 

  • 10th/ఇంటర్మీడియట్ /డిప్లొమా /ఇంజనీరింగ్ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
యాంత్రిక్ టెక్నికల్ (మెకానికల్) 19
యాంత్రిక్ టెక్నికల్ (ఎలక్రికాల్ ) 03
యాంత్రిక్ టెక్నికల్(ఎలక్ట్రానిక్స్ టెలి కమ్యూనికేషన్  15

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here