ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్ ) లో కుక్ మరియు స్టీవార్డ్ పోస్టులకు  నోటిఫికేషన్

150

Indian Coast Guard Navik(DB) Jobs Recruitment 2019

ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్ ) రిక్రూట్మెంట్-2019

వివిధ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 30.10.2019 
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 08.11.2019
  • అడ్మిట్ కార్డు విడుదల: 17.11.2019 నుంచి 22.11.2019
  • పరీక్ష తేదీ : నవంబర్ చివరి వారం 
  • సెలక్షన్ లిస్ట్ విడుదల: మార్చ్ 2020
   వయోపరిమితి  

  • 18-22 సంవత్సరాలు లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
వేతనం 

  • రూ .21,700/- 
దరఖాస్తు విధానం

  • ఆన్ లైన్
       ఎంపిక ప్రక్రియ

  • షార్టులిస్టింగ్ 
  • రాత పరీక్ష 
  • ఫీజికల్ ఫిట్ నెస్  టెస్ట్
    విద్యార్హత 

  • 10th 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్ )-2020 బ్యాచ్ 

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here