ఇండియన్ బ్యాంకు లో 138 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

969

Indian Bank Specialist Officer Recruitment 2020

ఇండియన్ బ్యాంకు రిక్రూట్మెంట్ -2020

స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 22.01.2020
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 10.02.2020
   వయోపరిమితి  

  • 20-37 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • GEN/EWS/OBC అభ్యర్థులు 600/- రూ చెల్లించాలి
  • SC/ST/PWD అభ్యర్థులు 100/- రూ చెల్లించాలి
వేతనం 

  • 23,700/-రూ నుంచి 42,020/- రూ 
        ఎంపిక ప్రక్రియ  

  • రాత పరీక్ష 
  •  ఇంటర్వ్యూ 
        దరఖాస్తు ప్రక్రియ  

  • ఆన్ లైన్ లో
    విద్యార్హత

  • డిగ్రీ / CA /ICWA /CFA /LLB సంబంధిత విభాగాలలో ఉత్తీర్ణత ఉండాలి 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
 అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్  85
మేనేజర్ క్రెడిట్  15
మేనేజర్ సెక్యూరిటీ  15
మేనేజర్ ఫారెక్స్  10
మేనేజర్ లీగల్  02
మేనేజర్ డీలర్  05
 మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్  05
 సీనియర్ మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్ 01

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Registration | Login 
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here